Get me outta here!

Thursday, May 11, 2023

మితవాద యుగం (1885 - 1905)

 1 . జాతీయోద్యమం  లో మితవాద యుగంగా ఏ కాలాన్ని పేర్కొంటారు  ?Ans : 1885 -1905  2 . గోపాలకృష్ణ గోఖలే రాజకీయ గురువు ఎవరు   ?Ans : మహాదేవ గోవింద రనడే3.మితవాద ఉద్యమ పితామహుడిగా ఎవరిని పరిగణించడం జరుగుతుంది  ?Ans : గోపాలకృష్ణ గోఖలే 4 .భారత జాతీయోద్యమ పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు  ?Ans : గోపాలకృష్ణ గోఖలే 5 . గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా గా పేరు పొందిన వారు ఎవరు ?Ans : దాదాభాయ్ నౌరోజీ 6 . Poverty...

ఆధునిక భారతదేశ చరిత్ర (Modern History)

 1 . 1857 సిపాయిల తిరుగుబాటును భారతదేశ ప్రధమ స్వాతంత్ర సంగ్రామంగా అభివర్ణించింది ఎవరు   ?Ans :V .D .సావర్కర్ 2 . 1857 తిరుగుబాటు సమయం లో భారతదేశ గవర్నర్ జనరల్ ఎవరు   ?Ans : లార్డ్ కానింగ్ 3.భారతదేశ చివరి గవర్నర్ జనరల్ మరియు మొదటి వైస్రాయ్ ఎవరు   ?Ans : లార్డ్ కానింగ్ 4 .1857 తిరుగుబాటు ప్రారంభమైన సంవత్సరం  ?Ans : మీరట్ 5 . "ఆత్మీయ సభ" ను స్థాపించినది ఎవరు  ?Ans : రాజా రామ్మోహన్ రాయ్6...

పేదరికం - నిరుద్యోగం (Poverty - Unemployment)

 1 . మానవ పేదరిక సూచికను తొలిసారిగా ఎప్పుడు ప్రవేశపెట్టారు  ?Ans : 19972 . ప్రణాళిక సంఘం 2005 లో పేదరికం అంచనా వేయుటకు నియమించిన కమిటీ ?Ans : సురేష్ టెండూల్కర్ కమిటీ 3.ప్రచ్ఛన్న నిరుద్యోగులు ఏ రంగం లో అధికం గా ఉంటారు ?Ans : వ్యవసాయ రంగం 4 .ప్రచ్ఛన్న నిరుద్యోగిత అనే భావనను ప్రవేశపెట్టింది ఎవరు ?Ans : జాన్ రాబిన్ సన్5 . లక్డా వాలా ఫార్ములా దేనికి సంబంధించినది ?Ans : పేదరిక అంచనా6 . సాపేక్ష పేదరికం కొలుచుటకు ఉపయోగించేది ఏది ...

జాతీయాదాయం ( National Income )

 1 . ఒక దేశంలోని వస్తు,సేవల ఉత్పత్తి విలువను ఏమంటారు  ?Ans :  జాతీయ ఆదాయం 2 . మన దేశంలో  మొదటిసారిగా స్వాతంత్య్రానికి ముందు జాతీయ ఆదాయాన్ని అంచనా వేసిన భారతీయుడు ఎవరు   ?Ans : దాదాభాయ్ నౌరోజీ 3 .భారతదేశ జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది    ?Ans : CSO (Central Statistics Office ) 4 . జాతీయ ఆదాయాన్ని లెక్కించే ముందు CSO ప్రామాణికంగా తీసుకునే సంవత్సరాన్ని ఏమని అంటారు    ?Ans : Base ...

Wednesday, May 10, 2023

ద్రవ్యోల్బణం (Inflation)

 1 .భారతదేశంలో ద్రవ్యోల్బణం ను ఎక్కువగా దేని ఆధారంగా లెక్కిస్తారు     ?Ans :టోకుధరల సూచి 2  . ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం ను లెక్కించుటకు ఆధారం ఏమిటి        ? Ans :వినియోగదారుల ధరల సూచి  3  .భారతదేశంలో  ద్రవ్యోల్బణంను అదుపులో ఉంచుటకు ద్రవ్యపరమైన చర్యలు చేపట్టేది ఎవరు    ?Ans : RBI (Reserve Bank of India )4 .ద్రవ్యోల్బణం అంటే ఏమిటి ?Ans : ధరల పెరుగుదలను ద్రవ్యోల్బణం...

ఆదేశిక సూత్రాలు , ప్రాథమిక విధులు మరియు ప్రవేశిక

 1 . ఆదేశిక సూత్రాలను ఏ రాజ్యాంగం నుండి గ్రహించడం జరిగింది   ?Ans :  ఐర్లాండ్  2 . భారత రాజ్యాంగం లోని ఏ భాగం లో ఆదేశిక సూత్రాలు పేర్కొనబడ్డాయి    ?Ans : 4 వ 3 .రాజ్యాంగం లోని ఏ ఆర్టికల్స్ లో ఆదేశిక సూత్రాలు సంబంధించిన అంశాలు ఉన్నాయి   ?Ans : 36 - 51   4 .  ఆదేశిక సూత్రాలలో పంచాయతీ రాజ్ వ్యవస్థ  గురించి  తెలుపు నిబంధన    ?Ans : 40  5 .ఏ రాజ్యాంగ సవరణ...

Important Articles (ముఖ్యమైన ఆర్టికల్స్ )

 1 . "చట్టం ముందు అందరు సమానులే " అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది  ?Ans :  ఆర్టికల్ - 14    2 . అంటరానితనం నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్   ?Ans : ఆర్టికల్ - 17 3 . స్త్రీ , పురుష భేదం లేకుండా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని తెలియజేసే ఆర్టికల్ ఏది    ?Ans : ఆర్టికల్ - 39    4 .  గ్రామపంచాయితీల ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్     ?Ans : ఆర్టికల్ - 40  5...

Parliament (పార్లమెంట్) BITS

 1 . లోక్ సభ  ను రద్దు చేయు అధికారం ఎవరికి కలదు  ?Ans :  రాష్ట్రపతి   2 . రాజ్యసభ కు వెళ్ళడానికి కనీస వయస్సు ఎంత ఉండాలి  ?Ans : 30  సంవత్సరాలు  3 . లోక్ సభ సమావేశం కావాలంటే ఎంత మంది సభ్యులు హాజరు కావాలి  ?Ans : 1 / 10 వంతు   4 .  పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు    ?Ans : రాష్ట్రపతి  5 .ఏ ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో ఉమ్మడి సమావేశాన్ని...

ప్రాధమిక హక్కులు ( Fundamental Rights )

 1 . ప్రాధమిక హక్కులు గురించి భారత రాజ్యాంగం లో ఏ భాగం లో పేర్కొనబడింది  ?Ans :  3  వ భాగం   2 . రాజ్యాంగం లో ని ఏ ఆర్టికల్స్ లో  ప్రాధమిక హక్కులు కి సంబంధించిన అంశాలు ఉన్నాయి ?Ans :  12 -35   3 . ఆస్తి హక్కుని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాధమిక హక్కుల నుండి తొలగించబడింది     ?Ans : 44 వ   4 .  అత్యవసర పరిస్థితిలో కూడా రద్దు కానీ ప్రకరణలు ఏవి   ?Ans : 20 , 21 ...

Tuesday, May 9, 2023

Supreme Court - High Court(సుప్రీంకోర్టు - హైకోర్టు) BITS

 1 . సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు  ?Ans :  H .J .కానియా  2 . సుప్రీంకోర్టు మొదటి దళిత  ప్రధాన న్యాయమూర్తి ఎవరు   ?Ans :  కె.జి.బాలకృష్ణన్  3 . సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి ఎవరు    ?Ans : మీరాసాహెబ్ ఫాతిమాబీబి    4 . హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు   ?Ans : లీలాసేథ్(హిమాచల్ ప్రదేశ్ ) 5 .సుప్రీంకోర్టు గురించి భారత రాజ్యాగం...

రాష్ట్రపతులు (Presidents) BITS

 1 . భారతదేశ మొదటి రాష్ట్రపతి ఎవరు   ?Ans :  బాబు రాజేంద్రప్రసాద్  2 .భారతదేశ మొదటి మహిళా  రాష్ట్రపతి ఎవరు    ?Ans :  ప్రతిభాపాటిల్ 3 . భారతదేశ మొదటి గిరిజన  మహిళా  రాష్ట్రపతి ఎవరు    ?Ans : ద్రౌపది ముర్ము     4 . భారతదేశ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరు   ?Ans : సర్వేపల్లి రాధాకృష్ణన్  5 .ఉపరాష్ట్రపతి గా వ్యవహరించి రాష్ట్రపతి అయినా తొలివ్యక్తి ఎవరు ...

Cricket Stadiums in India (క్రికెట్ స్టేడియంలు)

1 . ఈడెన్ గార్డెన్స్  క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది  ?Ans :  కొలకత్తా    2 .M చిన్న స్వామి క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?Ans :  బెంగుళూర్ 3 . వాంఖడే క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది    ?Ans : ముంబై      4 . అటల్ బీహార్ వాజపేయి క్రికెట్ స్టేడియం  ఎక్కడ ఉంది   ?Ans : లక్నో    5 .Sawai  Mansingh (మాన్ సింగ్ ) క్రికెట్ స్టేడియం ...

Cities - Nicknames (నగరాలు - వాటి పేర్లు )

 1 . "pink city "  గా ఏ నగరాన్ని   పిలుస్తారు  ?Ans : జైపూర్   2 ." manchester city of india " గా ఏ నగరాన్ని   పిలుస్తారు?Ans : అహ్మదాబాద్      3 . " Diamond  city of india   " గా ఏ నగరాన్ని   పిలుస్తారు    ?Ans : సూరత్  4 . " gateway of  india   " గా ఏ నగరాన్ని   పిలుస్తారు   ?Ans : ముంబై    5...